మహాలక్ష్మి పథకంతోనే ఆర్టీసీ లాభాల్లోకి..: పొన్నం

55பார்த்தது
మహాలక్ష్మి పథకంతోనే ఆర్టీసీ లాభాల్లోకి..: పొన్నం
TG: ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో రూ.3,747 కోట్ల మొత్తాన్ని మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. మహాలక్ష్మి పథకం కారణంగానే లాభాల్లోకి వచ్చిందన్నారు. మరోవైపు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా మొదటి విడతలో MBNR, KRMR, KMM, WGL ఉమ్మడి జిల్లాల మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులను తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி