శబరిమల భక్తులకు రూ.5 లక్షల బీమా: సీఎం

68பார்த்தது
శబరిమల భక్తులకు రూ.5 లక్షల బీమా: సీఎం
కేరళలోని శబరిమల వెళ్లే భక్తులకు సీఎం పినరయి విజయన్ శుభవార్త చెప్పారు. యాత్రికులందరికీ ఉచిత జీవిత బీమా కవరేజీని అందించాలని నిర్ణయించారు. శనివారం సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తీర్థయాత్ర సమయంలో మరణించిన వారికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతేకాక, మృతదేహాన్ని యాత్రికుల స్వగ్రామానికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తారు.

தொடர்புடைய செய்தி