మంత్రివర్గ విస్తరణపై రేవంత్ ప్రకటన!

73பார்த்தது
మంత్రివర్గ విస్తరణపై రేవంత్ ప్రకటన!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతోంది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సమయంలోనూ ఈ చర్చ తెర మీదకు వచ్చింది. రేవంత్ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు స్వయంగా రవంత్ తన మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగేదీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం బిజీగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி