షాద్ నగర్: దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం

52பார்த்தது
షాద్ నగర్: దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం
షాద్ నగర్ మున్సిపాలిటీ 9 వార్డులో శ్రీభవాని సహిత సహస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. ఆలయ అర్చకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఘనoగా సన్మానించారు. దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி