ఫరూక్ నగర్: కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

60பார்த்தது
ఫరూక్ నగర్: కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులాల సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ జెడ్పిటిసి పి. వెంకట్రాంరెడ్డి అన్నారు. గురువారం ఫరూక్ నగర్ మండలం మద్రాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినున్న సర్వేను మాజీ జెడ్పిటిసి వెంకట్రాంరెడ్డి, మండల ఎంపీడీవో బన్సీలర్ తదితరులు పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி