షాద్ నగర్: ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి విరాళం

83பார்த்தது
షాద్ నగర్: ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి విరాళం
ప్రజలు విరాళాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలతో నియోజకవర్గ పేద విద్యార్థులకు కొత్త శకం ఆరంభం కాబోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో నూతనంగా దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ పిలుపుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్తూర్ మండలం ఎస్. బి పల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ శుక్రవారం 5 లక్షలు విరాళంగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி