శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు

59பார்த்தது
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఆదివారం హైడ్రా అధికారులు స్థానిక పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపారు. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో ఆరు అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్నట్లు హైడ్రాధికారులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరు ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி