కడ్తాల్: లగచర్ల బాధితుల పరామర్శకు తరలిన గిరిజన నాయకులు

60பார்த்தது
కడ్తాల్: లగచర్ల బాధితుల పరామర్శకు తరలిన గిరిజన నాయకులు
లగచర్ల బాధితులను పరామర్శించేందుకు బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం కు చెందిన గిరిజన సంఘాల నాయకులు తరలి వెళ్లారు. అంతకు ముందు వారు కడ్తాల్ లో మాట్లాడుతూ ఫార్మా పేరుతో పేదల భూములను లాక్కోవడం అన్యాయమని, ఈ విషయం పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. దాడి తర్వాత గిరిజన తండాలలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని, బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపేందుకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி