ఎల్బీనగర్: నిధుల మంజూరుకు వినతిపత్రం

82பார்த்தது
ఎల్బీనగర్: నిధుల మంజూరుకు వినతిపత్రం
చైతన్యపురి డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమమహేశ్వర్ రెడ్డి సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ లోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, వీధిదీపాలు, రహదారుల అభివృద్ధికి సహకరించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు.

தொடர்புடைய செய்தி