హయత్ నగర్ భాగ్యలత బీడీఎల్ కాలనీలో ప్రసాద్ రావు, సునీత దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం కర్రీస్ తీసుకొచ్చేందుకు ప్రసాద్ రావు బయటకు వెళ్లి ఇంటికొచ్చే సరికి భార్య సునీత కనిపించలేదు. బంధువులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.