సుధీర్ ఫౌండేషన్ ఫౌండర్ రాజీవ్ బుధవారం కిడ్స్ అథెల్టిక్స్ పోటీల పోస్టర్ ను ఆవిష్కరించారు. 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల బాల బాలికలు పరుగు పందాల్లో పాల్గొనాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రస్థాయి తరహా పోటీలు నిర్వహిస్తానని సుధీర్ ఫౌండేషన్ తరపున వివరించారు.