సమగ్ర ఇంటింటి సర్వేలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని జీహెచ్ఎంసీ హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య మంగళవారం సూచించారు. నేటి నుంచి ప్రారంభమయ్యే సర్వేకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని 97, 456 ఇళ్లు, 2, 92, 369 జనాభాకు 649 మంది ఎన్యుమరేషన్ బ్లాకు (ఈబీ)లను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.