బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 16 వరకు నాగోలులో బ్యాడ్మింటన్ అండర్- 11, 13 సింగిల్స్ డబుల్స్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోక న్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. మంగళవారం నాగోలులోని తన నివాసంలో పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. గెలుపొందిన విజేతలకు 1. 50 లక్షల చెక్కును అందజే యనున్నట్లు ఆయన తెలిపారు.