సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటా: హస్తినాపురం కార్పొరేటర్

58பார்த்தது
సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటా: హస్తినాపురం కార్పొరేటర్
హస్తినాపురం డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాలనీవాసులు భాగస్వాములు కావాలని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. హనుమాన్ నగర్ కాలనీలో 80 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను ఆమె మంగళవార పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలన్నారు. డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

தொடர்புடைய செய்தி