మంచాల మండలం ఆరుట్లలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం బుగ్గ రామ లింగేశ్వర స్వామి జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల మండలం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు బుగ్గ రాములు ముదిరాజ్, జిల్లా నాయకుడు వెదిరె వెంకట రమణారెడ్డి, సీనియర్ నాయకులు పాంబల బుగ్గ రాములు, మాధగోని జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.