ఇబ్రహీంపట్నం: కాలుష్య నివారణకు చర్యలు

73பார்த்தது
ఇబ్రహీంపట్నం: కాలుష్య నివారణకు చర్యలు
కాలుష్య నివారణకు చర్యలు చేపడతామని ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం అదిబట్ల మున్సిపాలిటీలోని మైహోమ్స్ కాలనీ, అంతఃపురం కాలనీల్లో చైర్మన్ నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరిలు పర్యటించారు. మైహోమ్స్ కాలనీలో అసోసియేషన్ సభ్యులు వీరికి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల వలన వచ్చే కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி