రంగారెడ్డి: శివ పార్వతుల ఉత్సవ విగ్రహల బహుకరణ
By Kota Bharath 71பார்த்ததுశివ పార్వతుల ఉత్సవ విగ్రహలను బహుకరించారు. మంగళవారం దాతలు స్నేహ అంజయ్య గౌడ్ దంపతులు చేగుర్ వాస్తవ్యులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, సాయి ఈశ్వర్ రెడ్డి, ఒగ్గు కిషోర్, ప్రతాప్ రెడ్డి, భూపాల్, కృష్ణయ్య, పూజరులు శివ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.