తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలలో ఈ నెల 18 నుండి 26 వరకు రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్న సభ్యులు పర్యటించనున్నారు అని ఒక ప్రకటనలో బీసీ సభ్యులు తెలిపారు. బీసీ కులాల స్థితి గతులపై నిరంజన్ అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. బహిరంగ విచారణలు కొనసాగించడానికి బీసీ కమీషన్ నిర్ణయించిందన్నారు.