భారీ వర్షాల ప్రభావంతో ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు

60பார்த்தது
భారీ వర్షాల ప్రభావంతో ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు
భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీన పూణె పర్యటన రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం మోదీ పుణె చేరుకోవాల్సి ఉంది. రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. వర్షాల రాకను పక్కాగా చెప్పే రెండు సూపర్‌ కంప్యూటర్లను కూడా ప్రారంభించాల్సింది. అయితే, భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తడంతో ఈ పర్యటన రద్దయింది.

தொடர்புடைய செய்தி