ప్రభాస్ ‘సలార్’ రీ- రిలీజ్ డేట్ ఫిక్స్

59பார்த்தது
ప్రభాస్ ‘సలార్’ రీ- రిలీజ్ డేట్ ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’. 2023 డిసెంబర్ 22న విడులైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో ఈ మూవీని కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మార్చి 21న రెండు తెలుగు రాష్ట్రలో సలార్‌ను మళ్లీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி