పాక్‌లో కాలుష్యం పంజా.. నెలలో 18లక్షల మంది ఆసుపత్రులకు!

73பார்த்தது
పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం కారణంగా నెల రోజుల్లో దాదాపు 18 లక్షల మంది ఆసుపత్రుల బాటపట్టారు.  వీరిలో ఎక్కువ మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కళ్లమంట వంటి లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. లాహోర్‌తో పాటు పంజాబ్‌లోని 17 జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కాలుష్యం కారణంగా దాదాపు 1.1 కోట్ల మంది చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని ఐక్యరాజ్య సమితి చిన్నారుల విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி