Polling: జమ్మూకశ్మీర్‌లో విదేశీ దౌత్యవేత్తల పర్యటన (Video)

55பார்த்தது
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఎన్నికల పరిశీలకులుగా ASEAN దేశాలకు చెందిన విదేశీ దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు, అభ్యర్థులు, అధికారులను కలిశారు. వీరిలో అమెరికా, మెక్సికో, గయానా, సౌత్ కొరియా, సోమాలియా, పనామా, సింగపూర్, నైజీరియా, స్పెయిన్, సౌతాఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండా, అల్జీరియా, ఫిలిప్పీన్స్ దేశాల ప్రతినిధులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி