ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రధాని మోదీ మేకల్లా కొంటున్నారు: ఖర్గే

76பார்த்தது
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రధాని మోదీ మేకల్లా కొంటున్నారు: ఖర్గే
ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను మేకల్లా కొంటున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సోమవారం ఆయన రాంచీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌‌‌‌షా.. అదానీ, అంబానీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన ఫైర్​ అయ్యారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌‌‌ మేక తోలు కప్పుకున్న తోడేలులా వ్యవహరిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி