పెళ్లి కాని వారికి పెన్షన్

493255பார்த்தது
పెళ్లి కాని వారికి పెన్షన్
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో పెళ్లి కాని వారికి పెన్షన్ అందించనుంది. స్త్రీ, పురుషులు ఈ పథకానికి అర్హులు. అయితే 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికే ఈ పథకం వర్తించనుంది. అంతేకాక ఆ రాష్ట్రంలో పుట్టి ఏటా రూ.1.80 లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అందనుంది. ఇక ఈ స్కీంను నెల రోజుల్లో ప్రారంభిస్తామని సీఎం కట్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி