ఉపరితల గనిని సందర్శించిన డైరెక్టర్
సింగరేణి సంస్థ రామగుండం- 3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని ఆదివారం డైరెక్టర్ ఈ అండ్ ఎం, ఆపరేషన్స్ సత్యనారాయణ రావు ఆదివారం సందర్శించారు. వ్యూ పాయింట్ నుండి క్వారీలో నడుస్తున్న పనులను పరిశీలించారు. యంత్రాల వినియోగించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించుటకు తీసుకుంటున్న భద్రత చర్యలు, ప్రణాళికల వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు డైరెక్టర్ కి వివరించారు. ఆయన వెంట ఏరియా ఇంజినీర్ విజయశేఖర బాబు అన్నారు.