గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా

63பார்த்தது
గోదావరిఖని బస్ డిపో ముందు సి.ఐ.టి.యూ. ధర్నా
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం, సిఐటియూ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్సు డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించడం జరిగిందని అన్నారు.

தொடர்புடைய செய்தி