చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ (వీడియో)

29322பார்த்தது
ఏపీ ప్రభుత్వ మంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్ తదితరులకు ఆయన నమస్కరించారు. తర్వాత నేరుగా తన అన్న, మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి, ఆయన కాళ్లకు నమస్కరించారు. ఆ సమయంలో చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన తమ్ముడు పవన్‌ను హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

தொடர்புடைய செய்தி