ఓరి దేవుడో.. డ్రోన్లను దాడి చేయడానికి వాడుతున్నారు (Video)

67பார்த்தது
సాధారణంగా డ్రోన్లను ఉపయోగించి ఆహారం, మందులు, నిత్యావసరాలు సరఫరా చేయడం మనం చూశాం. కానీ మణిపూర్‌లో 2 తెగల మధ్య ఏర్పడిన వివాదంలో డ్రోన్లను ప్రత్యర్థులపై రాకెట్ల దాడికి వాడుతున్నారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు హైటెక్ డ్రోన్‌లను ఉపయోగించి RPG (రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లు) పేల్చినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி