AP: జనసేన పార్టీ శాసభ సభా పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను, వారి కోరికలను సభలో చర్చిద్దామని సూచించారు. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలన్నారు. వైసీపీ భాష వద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.