జోనల్ లెవెల్ స్పోర్ట్స్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

66பார்த்தது
జోనల్ లెవెల్ స్పోర్ట్స్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారం స్టేడియంలో శుక్రవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో బాసర జోనల్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిత్యం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న వారికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி