పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలి

51பார்த்தது
పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు మాట్లాడుతూ
పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని 30 శాతం ఫిట్మెంట్ చెల్లించే విధంగా పిఆర్సీ కమిటీని రిపోర్ట్ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி