ఇంటర్లో డిలీట్ ఆప్షన్ - విద్యాశాఖ అధికారి

69பார்த்தது
ఇంటర్లో డిలీట్ ఆప్షన్ - విద్యాశాఖ అధికారి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి తిరుమలపూడి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఇతర కళాశాలలో చేరేందుకు గాను డిలీట్ ఆప్షన్ ఆగస్టు 31వ తేదీ ఒకరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி