కేశపూర్ లో సిసి రోడ్లు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు

1068பார்த்தது
కేశపూర్ లో సిసి రోడ్లు ప్రారంభించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతకాలంలోనే డాక్టర్ భూపతి రెడ్డి కేశపూర్ గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రెండున్నర లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. రోడ్ల ప్రారంభ కార్యక్రమంలో సోమవారం గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి, మహేందర్ రెడ్డి, రానా ప్రతాప్, రవీందర్ రెడ్డి, మల్లే సునీల్, సుంకారి ప్రభాకర్, సుంకరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி