రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నాలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమాయకుల ఇళ్లపై చెలరేగడం భావ్యం కాదని బిజెపి బాధితులకు అండగా ఉంటుందని అన్నారు.