పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం సాయంత్రం పాత బస్టాండ్ సమీపంలో పట్టణ ఏఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరిగింది. సరైన ధ్రువపత్రాలు లేని, మద్యం సేవించి ద్విచక్ర వాహనాలైన మోటారు సైకిళ్ళు నడిపే వారిని స్టేషన్కు తరలించడం జరిగింది.