నిజామాబాద్: రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలి

79பார்த்தது
నిజామాబాద్: రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడ్తా పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி