నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటి ఇన్చార్జి విసి చేసిన అక్రమాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని బాసర మాజీ సర్పంచ్ రమేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని, నెల రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే వీసి అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.