పాలజ్ కర్ర వినాయకునికి 76 ఏళ్లు

62பார்த்தது
కుబీర్ మండలం తెలంగాణ సరిహద్దు గ్రామమైన పాలజ్ కర్ర వినాయకున్ని ప్రతిష్టించి 76 ఏళ్లు అయ్యాయి. 1948లో నిర్మల్ కు చెందిన కొయ్య బొమ్మల కళాకారుడు గుండాజీ వర్మ కర్రతో చేసిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితికి గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు.

தொடர்புடைய செய்தி