అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ

66பார்த்தது
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ
లోకేశ్వరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఎంపిడిఓ వెంకట రమేశ్ సందర్శించారు. ఎంత మంది విద్యార్థులు హాజరు అయ్యారో రిజిస్టర్లో తనిఖీ చేశారు. విద్యార్థుల బరువును పరిశీలించారు. చిన్నారులకు, బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி