భైంసా: రైతులకు ఇబ్బంది పెడితే ఊరుకొం

83பார்த்தது
రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, టీఫ్ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని ఆపకుండా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ హెచ్చరించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. ధాన్యం వచ్చి 45 రోజులైన కొనుగోళ్లు ఎందుకు జరపడం లేదని అన్నారు. కొత పేరుతో రైతులకు ఇబ్బందులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி