భైంసా: ఏబీవీపీ నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటి చీఫ్ సెక్యూరిటీ రాకేష్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. నిన్న ట్రిపుల్ఎటీ లో విద్యార్థిని మరణం పై ప్రశ్నించిన విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులపై సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి చేయడం బాధాకరం అన్నారు. విచక్షణ రహితంగా కర్రలతో దాడికి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி