బాసర: ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై సదస్సు

56பார்த்தது
బాసర: ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై సదస్సు
ఆర్జీయూకేటీ బాసర ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, చండీగఢ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై రెండు వారాలపాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ విద్యలో ఫిజిక్స్ పాత్ర ప్రధాన భూమిక వహిస్తుందని ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி