బాసర: కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారు

85பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్ నవరాత్రి ఉత్స‌వాలలో సోమవారం 6వ రోజు అమ్మవారు 'కాత్యాయనీ దేవి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి మల్లె పుష్పార్చనలతో చతుఃషష్టి ఉపచార పూజ కార్యక్రమాలను వైదిక బృందం నిర్వహించి రవ్వ కేసరిని నైవేద్యం గా నివేదించారు. వేకువ జాము నుండే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనానికి బారులు తీరారు.

தொடர்புடைய செய்தி