రేపటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

73பார்த்தது
రేపటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా నాయకులు ఎస్. రాజేష్ కోరారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్త సమ్మెను నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజల నిరసనను సమ్మె రూపంలో తెలపడం జరుగుతుందన్నారు. ఆ సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி