కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, 697. 875 అడుగుల నీటి మట్టం నిల్వ ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 406 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.