నర్వ మండల కేంద్రంలోని ఆదివారం యాంకి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించిన నర్వ ఎస్సై కుర్మయ్య,సీసీ కెమెరాల మేనేజింగ్ ఇన్స్టాలేషన్ ఆపరేటర్లు గ్రామస్తులు కలిసి వాడ వాడ తిరిగి ఏర్పాటు కొరకై స్థలాలను గుర్తించడం జరిగింది. ఎస్సై మాట్లాడుతూ.. 10 సీసీ కెమెరాలకు 2 లక్షల రూపాయలు అవుతాయని తెలియజేశారు.