నల్గొండ: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి

61பார்த்தது
నల్గొండ: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో 17వ తేదీన నిర్వహించే హజరత్ లతీఫ్ షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని ఇన్ ఛార్జ్ ఆర్డిఓ శ్రీదేవి ఉర్స్ కమిటీ, ముతవల్లిలను ఆదేశించారు. ఈ ఉర్సు ఉత్సవాలలో అన్ని విధాలుగా పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అన్ని శాఖల నుంచి ఉర్సు ఉత్సవాలకి అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారుల సలహాలు, సహకారాలు ఉంటాయన్నారు.

தொடர்புடைய செய்தி