నల్లగొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్య కారణంగా మృతి చెందిన ఏఎస్ఐ రమణా రెడ్డి, ఏ. ఆర్. యస్. ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సుందర్ రావు కుటుంబ సభ్యులకు చేయూత ద్వారా రెండు లక్షల రూపాయలు అందజేసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని అన్నారు.