ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా ప్రెస్ మీట్

66பார்த்தது
ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా ప్రెస్ మీట్
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు శనివారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ/ఎస్సి/ఎస్టీ/డీఎఫ్సీ/ఆర్ఎం ల అభ్యున్నతి కోసం ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచబోతుంది. విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ప్రజలకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి ఇవ్వనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி