నల్గొండలో ఎస్సీల ఆత్మీయ సమేళనం

57பார்த்தது
నల్గొండలో ఎస్సీల ఆత్మీయ సమేళనం
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ, 3 దశాబ్దాలు పోరాడి వర్గీకరణ సాధించిన ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ అని జేఏసీ నాయుకులు అన్నారు. వారికి కృతజ్ఞతలతో శనివారం నల్గొండ ఎన్ జీ కళాశాల ఆవరణలో జరుగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి విద్యార్థి, నిరుద్యోగులు, యువత అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన జేఏసీ నాయకులు మైనం యుగందర్ పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி